Rahul|పరువునష్టం దావా కేసులో సుప్రీంకోర్టుకు రాహుల్
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Rahul|న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. శిక్షను నిలుపుదల చేస్తే, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అయితే శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ చేసిన అభ్యర్థనను సెషన్స్ కోర్టు, హైకోర్టు నిరాకరించాయి. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

