Home
National
Gujarat High Court Upholds Sessions Courts Order Denying Stay On Conviction Of Rahul Gandhi In The Defamation Case Against Modi Surname Remark
Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు స్టే దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
అహ్మాదాబాద్: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్ గాంధీ తన ఎంపీ స్టేటస్‌ను కోల్పోయారు. అయితే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇవాళ హైకోర్టు సమర్థించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. అయితే ఈ కేసు విషయంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

