విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ఈ విద్యా సంవత్సరమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్డేను అమలు చేశా
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడిక