No Bag Day | నాలుగో శనివారం బ్యాగ్లేస్ డే.. రోజంతా యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్‌డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడికొచ్చేలా చూడాలని సూచించింది.
- బడుల్లో అమలుకు ఆదేశం
- ఎస్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకం ప్రచురణ
- 28 కార్యకలాపాల నిర్వహణ
No Bag Day | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్‌డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడికొచ్చేలా చూడాలని సూచించింది. విద్యార్థులపై ఒత్తిడి రాకుండా, బడి సంచి భారాన్ని తగ్గించడంలో భాగంగా దీనిని అమలు చేయనున్నారు. అయితే ఈ నాలుగో శనివారం ఏం చేయా లో.. ఏ కార్యకలాపాలు చేపట్టాలో సూచిస్తూ ఎస్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించింది.
1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరి కోసం ఈ పుస్తకాన్ని రూపొందించారు. 28 రకాలైన కార్యకలాపాలుండగా, వీటిలో వీలును బట్టి వినియోగించుకొనే అవకాశం కల్పించారు. మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు వంటి కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, బాలికావిద్యపై స్కిట్, పతంగుల తయారీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గణిత కార్నర్, గణిత రంగోలి, మాడల్ ఎన్నికలు, మాక్ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ, బేస్డ్ లెర్నింగ్ ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల బడుల్లో తప్పనిసరికానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

