Airtel: ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ప్యాకేజీ రేట్లను పెంచేసింది. ప్రతి ప్లాన్‌పైనా కొత్త ధరలను ఫిక్స్ చేసింది. ఆ కొత్త టారిఫ్‌లు జూలై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
మొబైల్ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయి. గత రెండేండ్లుగా చార్జీలను ముట్టుకోని దేశీయ టెలికం సంస్థలు మళ్లీ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి.
భారత్‌లో మొ బైల్ టారీఫ్‌లు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిశ్రమ పెట్టుబడులు చేయాలంటే చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా చెప్పారు.