Airtel: జియో బాటలోనే ఎయిర్టెల్ .. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమలు
Airtel: ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ప్యాకేజీ రేట్లను పెంచేసింది. ప్రతి ప్లాన్పైనా కొత్త ధరలను ఫిక్స్ చేసింది. ఆ కొత్త టారిఫ్లు జూలై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: జియో సంస్థ బాటలోనే ఎయిర్టెల్(Airtel) అడుగులు వేసింది. భారతీ ఎయిర్టెల్ కూడా టారిఫ్లను పెంచేసింది. మొబైల్ ఫోన్లకు చెందిన కొత్త ప్యాకేజీ రెట్లను ఆ సంస్థ రిలీజ్ చేసింది. అన్ని సర్కిళ్లలోనూ ఒకేరకమైన టారిఫ్ ఉంటుందని ఎయిర్టెస్ సంస్థ పేర్కొన్నది. జూలై 3వ తేదీ నుంచి ఈ ఎయిర్టెల్ కొత్త టారిఫ్లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్, డెయిలీ డేటా ప్లాన్స్, డేటా యాడ్ ఆన్స్, పోస్టుపెయిడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
Airtel announces revised mobile tariffs. These prices apply to all circles, including Bharti Hexacom Ltd. Circles. The new tariffs for all Airtel plans will be available on https://t.co/jASVh3skYf. in starting July 3rd, 2024. pic.twitter.com/3GL5vTF1xr
— ANI (@ANI) June 28, 2024
ప్రతి మొబైల్ యూజర్పైన సగటున రూ.300 పెంచాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్టెల్ అభిప్రాయపడింది. అన్ని ప్లాన్లపై సగటున రోజుకు రూ.70 పైసలు చొప్పున పెంచినట్లు ఎయిర్టెల్ తెలిపింది. భారతీహెక్సాకామ్ సర్కిళ్లలోనూ కొత్త టారిఫ్లు అమలవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

