బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.
సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామ స�
నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో 22 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.6లక్షల 28వేల చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు.