సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రపంచ అందాల పోటీలకు అంతర్జాతీయ మీడియా కవరేజీ లేనేలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు.