MLC Ashok babu | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను
తప్పుడు విద్యా ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగం చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ ఉద్యోగ సంఘాల మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. తాను చదివింది ఇంటర్ అయినప్పుడు..