MLA Maganti | జూబ్లీహిల్స్(Jubilee Hills )ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti )ఆధ్వర్యంలో మంగళవారం బోరబండలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ | అనారోగ్యంతో బాధపడుతున్న రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులకు సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు.