పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం : ఎమ్మెల్యే మాగంటి
ఎమ్మెల్యే మాగంటి | ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.

బంజారాహిల్స్,ఆగస్టు 23 : ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన మహ్మదీ బేగం అనే మహిళ చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ, మహ్మద్ అజీముద్దీన్, జహంగీర్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుమ్మర సంఘం భవన నిర్మాణం కోసం 200 గజాల స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి పావనితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.
దీనికి ఎమ్మెల్యే మాగంటి సానుకూలంగా స్పందించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉదయ్‌కిరణ్, నరేష్, బాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

