పల్లెప్రగతి| ప్రతి ఒక్కరూ పల్లెప్రగతిలో భాగస్వాములవ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా దామెర మండలం కోగిల్వాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
బీజేపీ| కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని అన్నారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
వరంగల్ అర్బన్ : కమలాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ మెండు రాధికా రమేష్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంప్ కార్యా�
హైదరాబాద్ : మార్కెట్లను రద్దు చేస్తే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతాయి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ పద్దులపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడారు. ఈ �