ధాన్యం తరలింపులో జాప్యం జరుగొద్దు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ రూరల్ : కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జంక్షన్ లో ధాన్యం తరలింపునకు లారీల కోసం ఎదురుచూస్తున్న రైతులు, అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమం పూర్తికావస్తుందని, ధాన్యం తరలింపుకు లారీల యజమానులు సహకరించాలని నచ్చచెప్పి అక్కడే ఉన్న ఖాళీ లారీలను కేంద్రాలకు తరలించారు.
రైతులు కూడా సాద్యమైనంత వరకు గ్రామాలలో ఉండే వాహనాలను ధాన్యం తరలింపునకు వాడుకోవాలని సూచించారు. రైతుల కోసం పోలీస్, రెవెన్యూ శాఖ చేస్తున్న పని తీరును ఎమ్మెల్యే అభినందించారు.
కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ఆలస్యం జరగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

