అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
ఎమ్మెల్యే చల్లా | ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామంలో రూ.7.66 కోట్లతో అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

వరంగల్ రూరల్ : ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామంలో రూ.7.66 కోట్లతో అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కామారం గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు రూ.4.56 కోట్లతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు, కామారం గ్రామ శివారులో రూ.3.10 కోట్లతో నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

