ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డికి అందజేస్తున్న నిజామాబాద్ జిల్లా సోన్పేట్కు చెందిన 45 మంది మాదిగ సంఘం సభ్యులు.
ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్‌మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ని
లంగాణ ఉద్యమం లో 18 ఏండ్ల్లు పనిచేసిన ఉద్యమకారుడికి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయి బీజేపీలో చేరిన వ్యక్తికి జరుగుతున్న పోరే మునుగోడు ఉప ఎన్నిక అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించా�