మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
చిక్కడపల్లి, మే 17: రజకులకు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్‌ను అందించాలని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం �
మంత్రి జగదీష్ రెడ్డి | కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. రెమ్‌డెసివిర్‌తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలే�
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి జగదీష్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ నియంత్రణపై సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహింరు
మంత్రి జగదీష్ రెడ్డి | శాసనసభలో సీనియర్ ఫొటో గ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్న సలీమ్ ఆకస్మిక మరణం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి | రతమ బేధాలు లేకుండా ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దివ్యాంగుడికి ఆర్థిక సహాయం అందించి మరోమారు తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు.