జడ్పీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి | కరోనాతో తిరుమలగిరిసాగర్ జడ్పీటీసీ సూర్యా నాయక్ భర్త బాష్యానాయక్ ఇటీవల మరణించాడు

నల్లగొండ : కరోనాతో తిరుమలగిరిసాగర్ జడ్పీటీసీ సూర్యా నాయక్ భర్త బాష్యానాయక్ ఇటీవల మరణించాడు. వారి కుటుంబాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. బాష్యానాయక్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ఎంపీపీ భగవాన్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ కేవీ రామారావు, టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

