త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్
మంత్రి జగదీష్ రెడ్డి | త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

సూర్యాపేట : త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ అనుబంధంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలో పర్యటించి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడారు.
కొవిడ్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని మంత్రి కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్ అదుపులోనే ఉందని, కొవిడ్ తీవ్రత తగ్గిందని మంత్రి తెలిపారు. ఇక కరోనా వచ్చిన వారికి వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలను, సరిపడా మందులను అందుబాటులో ఉంచామన్నారు.
ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచామని, జిల్లాలో అన్ని దవాఖానలకు సరిపడా ఆక్సిజన్ స్టాక్‌ను సిద్ధిం చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ హాస్పిట్సల్స్ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై, మందులను కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇక కరోన కట్టడి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నదని ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, డీఎంహెచ్‌వో కోటా చలం, దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, ఆర్డీవో రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

