ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు మైండ్‌ట్రీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో పోలిస్తే 37 శాతం అధికమని పేర్కొంది.
న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన మైండ్‌ట్రీ..వరంగల్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు�