ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ సారధి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలో�
ముంబైతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. డానియల్ శామ్స్ వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నిం�
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. సన్‌రైజర్స్ అవకాశాలకు కూడా గండి కొట్టాలని చూస్తోంది. అదే సమయంలో వరు
SRH vs MI | ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఆటగాళ్లు.. ఆరంభం నుంచే దూకుడుగా �
DC vs RCB | ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోహ్లీసేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే పది విజయాలత
చెన్నై: ప్రత్యర్థి మారినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. బ్యాటింగ్‌లో అదే తడబాటును కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ఓట�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనలో బ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడ�