అరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం..మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో
వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 25 శాతం కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.