ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబాకు ఫిబ్రవరి 9న అర్ధరాత్రి నిర్వహించే మహాపూజల కోసం హస్తలమడుగు నుంచి గంగాజలం తీసుకువచ్చేందుకు మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గంగాజలంతో బయల్దేరిన మెస్రం వంశీయులు.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు.
కాలం మారుతున్నది.. ఆధునిక సమాజం కొత్తదనాన్ని కోరుకుంటున్నది. ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు.. వివిధ రూపాల్లో వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర శుక్రవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేడిజాల గ్రామానికి చేరుకున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.