Ration Cards | ప్రజా పాలనలో, కులగుణన సర్వేలో, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరోసారి రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుల సదరం క్యాంపునకు సంబంధించి ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
దివ్యాంగులు సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి మీసేవా కేంద్రాల్లో స్లాట్‌బుక్ చేసుకోవాలన్నారు.
మారుతున్న కాలానికనుగుణంగా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో ఇంటి వద్ద నుంచే అనేక రకాల సేవలు పొందడంతోపాటు ప్రపంచంలోని పలు విషయాలను తెలుసుకోవచ్చు.