MLA Sabitha | మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ను రూ.122 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ దుర్గా �