బయోడిజైన్ను ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిషరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బయోటెక్, ఫార్మా, మెడికల్ టెక్నాలజీలో నగరం తయారీ రంగం ను
గడిచిన రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.54 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్శించి, గ్లోబల్ లీడర్‌గా తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు.
స్పెయిన్‌కు చెందిన బహుళజాతి ఔషధ రంగ సంస్థ ఇన్సూడ్ ఫార్మా గురువారం హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఒలిగోన్యూక్లియో టైడ్ పరిశోధన ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన మెడ్‌ట్రానిక్.. ఔషధ నగరి హైదరాబాద్‌లో విస్తరణపై దృష్టి పెట్టింది. 74 ఏండ్ల క్రితం మొదలైన ఈ అమెరికన్ మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ.. ప్రస్తుతం 150�