హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చకోర పక్షు ల్లా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటినా బెనిఫిట్స్ బిల్లులు క్లి యర్ కావడం లేదు.
దశాబ్దకాలంగా నోచుకోని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన న్యాయవాద సమాజాన్ని ఆదుకోవడాన