భారతదేశపు అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుంచి 19 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్నది.
తెలంగాణలో తయారవుతున్న వైద్య పరికరాలకు విదేశాల్లోనూ గిరాకీ పెరుగుతున్నది. వీటిని దిగుమతి చేసుకొనేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉ�