కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హారీష్‌రావు హామీ ఇచ్చారు.
మంత్రి హరీశ్ రావుకు మెడికల్ ఎంప్లాయీస్ వినతి హిమాయత్‌నగర్, నవంబర్ 23: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు, వైద్య కళాశాల్లో పని చేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శ