Samsung Galaxy M05 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం05 (Samsung Galaxy M05) ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo A18 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ఒప్పో ఏ18 ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.