సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15 : టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారని, సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ నియోజకవర్గ ఇ
ప్రాజెక్టులోకి గోదారమ్మ పరుగునేటి తెల్లవారు జామున పారనున్న అలుగురెండు, మూడు రోజుల్లో మంజీరా వాగులోకి..ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 2900 ఎకరాల ఆయకట్టు వెల్దుర్తి, ఏప్రిల్ 15 : కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వ�
సీఎం కేసీఆర్ రైతాంగానికి మేలు చేస్తున్నారు24 గంటల కరెంట్.. గోదావరి జలాలు తెచ్చారువడ్ల దిగుబడుల దృష్ట్యా అదనంగా కొనుగోలు కేంద్రాలుఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొద్ది రోజుల్లో సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లుపాపన్నపేట మండలం సస్యశ్యామలం అవుతుందిఅంబేద్కర్ మహానుభావుడుమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిపాపన్నపేట,హవేళీఘనపూర్ మండలాల్లో పర్యటనఅంబేద�
లారీలను అడ్డుకున్న బీజేపీసరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం చిలిపిచెడ్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం లారీలో తీసుకుపోతున్న ఇసుక లారీలను సోమవారం బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మండల పర�
ప్రతి మండలానికి క్రీడా మైదానంతెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధిరాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డిమనోహరాబాద్, ఏప్రిల్ 12: �
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 12: మండల పరిధిలోని చందాపూర్‌కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వినోద్ తల్లి లక్ష్మీనర్సమ్మ రెండురోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేంద�
పచ్చదనంతో కళకళలాడుతున్న గ్రామం పారిశుధ్య నిర్వహణలో భేష్ పల్లెప్రగతితో మారిన రూపురేఖలు పక్కాగా పథకాల అమలు గతంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆర్.ఇటిక్యాల గ్రామం, నేడు అభివృద్ధి దిశగా పయనిస్తున్నది.
మట్టి పాత్రలపై ప్రజల ఆసక్తి కూలర్లకు భలే గిరాకీ జోరందుకుంటున్న అమ్మకాలు మార్కెట్లో వివిధ రకాల మోడళ్లు ప్రజలకు అందుబాటులో ధరలు న్యాల్కల్ : గంగ్వార్ గ్రామ సంతలో మట్టి కుండలను విక్రయిస్తున్న కుమ్మరుల
నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం 322 కేంద్రాలను 350కి పెంచాం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఏప్రిల్ 8 : ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పంట చేతికి వస్తున్నదని, ఎకరా�
గోదావరి జలాలను చూసి మురిసిన సబ్బండ వర్ణాలురైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందంకెనాళ్ల వెంట పండుగ వాతావరణంకొత్త చరిత్రను లిఖించిన సీఎంజల పండుగను జరుపుకున్న రైతులుసిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ