సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. అసలు ఇలా కూడా ఒక బ్యాటర్ ఔట్ అవుతాడా అన్న రీతిలో జరుగడం యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్‌తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండ
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
ఢాకా: సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (213 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకంతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచ
తొలి టెస్టులో భారత్ జయభేరి ఇన్నింగ్స్ 222 పరుగులతో లంక చిత్తు మూడు రోజుల్లోనే ముగిసిన పోరు రాణించిన అశ్విన్ బ్యాట్‌తో లంకేయులను ఊచకోత కోసిన రవీంద్ర జడేజా.. బంతితో మరో ప్రళయం సృష్టించాడు! జడ్డూ చేతి నుంచ�