Maruti Suzuki Grand Vitara | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఎస్యూవీ 5-డోర్ గ్రాండ్ విటారాపై ఈ నెలాఖరు వరకూ రూ.87 వేల నుంచి రూ.1.02 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది.
Hyundai Creta Facelift | దేశీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారుగా నిలిచిన క్రెటా.. అప్ డేటెడ్ వర్షన్ క్రెటా ఫేస్ లిఫ్ట్.. జనవరి 16న భారత్ మార్కెట్లోకి రానున్నదని తెలుస్తున్నది.
Best Mid-Size SUV Cars | కార్లలో ఎస్యూవీలు, మిడ్ సైజ్ ఎస్యూవీల పట్ల కస్టమర్లలో క్రేజ్ ఉంది. వాటిల్లో హ్యుండాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉండగా, మారుతి గ్రాండ్ విటారా తర్వాతీ స్థానంలో నిలిచింది.