మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా..’ అని మంత్రి శ్రీధర్‌బాబును సీనియర్ కాంగ్రెస్ �
అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్తు కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి మర్డర్ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమేనని, రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి(58) మంగళవారం ఉదయం దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, జగిత్యాల రూరల్ పోలీసులు తెల�