సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ