దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమ్మకాలు పోటెత్తడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది.
లక్ష కోట్ల రూపాయల లాభాన్ని సాధించిన తొలి భారతీయ ఆర్థిక సంస్థగా ఎదగాలన్నదే ఎస్బీఐ లక్ష్యమని, ఆ దిశగా వెళ్తున్నామని ఆ బ్యాంక్ నూతన చైర్మన్ సీఎస్ శెట్టి పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే 3 నుంచి 5 �