IRCTC | రూ.లక్ష కోట్లకు చేరిన ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( IRCTC ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లకు చేరింది.

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( IRCTC ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లకు చేరింది. ఆ సంస్థ మంగళవారం ఈ మార్క్‌ను అందుకుంది. ఐఆర్సీటీసీ షేరు ధర తొలిసారి రూ.6 వేలు దాటింది. దీంతో ఆ సంస్థ ఎంక్యాప్ రూ.1,00,285.60 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఐఆర్సీటీసీ షేరు ధర ఏకంగా 300 శాతం పెరగడం విశేషం. 9 నెలల్లోనే ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30 వేల కోట్లు పెరిగింది.
గతంలో ఎస్బీఐ, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకున్నాయి. అక్టోబర్ 14, 2019న తొలిసారి రూ.320 షేరు ధరతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది ఐఆర్సీటీసీ. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 18 రెట్లు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

