తిరుపతి గతంలో ఉపాధి లేక గల్ఫ్బాట పట్టాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయనకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. తిరుపతికి చిన్నప్పటి నుంచి ఎవుసం అంటే చాలా ఇష్టముండేది.
ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
దీపావళి పండుగకు బంతిపూలు సరికొత్త అందాలను తెచ్చి పెడుతాయి. దీపాల వెలుగులు రాత్రి వేళ మెరిస్తే.. ముద్దబంతులతో అలంకరించిన ఇండ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతటి అందాలను తెచ్చే బంతిపూల సాగు కోసం
Marigold cultivation | బంతి పూలు అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, సైజు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల వ్యాపార పరంగా మంచి గిరాకీ...