Maharashtra : మరాఠాలు కోరిన విధంగా వారికి రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకొచ్చామని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ పేర్కొన్నారు. ఈ దిశగా కసరత్తును వేగవంతం చేసి చట్టంపై కసరత్తు చేయడం జరిగిందని అన్నారు.
మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నేతృత్వంలో కొనసాగిన సుదీర్ఘ పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రిజర్వేషన్లతోపాటు ఇతర డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం జరిగిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డ�