ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట వద్ద చోటుచేసుకున్నది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జంక్షన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను రూ.4 కోట్లు పట్టణ ప్రగతి నిధులు