ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ ‘మన శంకర వరప్రసాద్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్' వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకులముందుకురానుంది.
మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుం