Dy CM Mallu Batti Vikramarka | రాష్ట్రంలో మరోమారు కుల గణన జరుగనున్నది. ఈ నెల 16-28 మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, మల్లు భట్టి విక్రమార్క బుధవారం మీడియాకు చెప్పారు.
Thansi Mandal | తాంసి మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ తాంసి మండల కన్వీనర్ కౌడాల సంతోష్ హైదరాబాదులో సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.
Mallu Batti Vikramarka | 108 తరహాలోనే విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.