దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలో వారం వ్యవధిలోనే పలు కాలనీల్లోని ఇండ్లల్ల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల అసమర్థతతో వెనుకబడిన మక్తల్ పట్టణం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవతో 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.