బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�
Major Accident On Mumbai-Pune Expressway | వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై పెద్ద ప్రమాదం జరిగింది. 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు.
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి త్రీవగాయాలైన సంఘటన మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్ కు గ్రామానికి చెం
Explosion | ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.
లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీ�
Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయన నాగౌర్‌లో పర్యటించారు.
Vistara planes : విస్తారా విమాన సంస్థకు చెందిన రెండు విమానాలకు ఒకేసారి టేకాఫ్, ల్యాండింగ్ క్లియరెన్స్ దక్కింది. అయితే ఆ రెండు విమానాలు కొన్ని సెకన్ల తేడాతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ ఘటన ఇవాళ ఢి�
Railway tracks melt | తీవ్ర ఎండల వల్ల కరిగిన రైలు పట్టాలపై (Railway tracks melt) ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లింది. దీంతో ఆ రైలు పట్టాలు వంకరయ్యాయి. లోకోపైలట్ దీనిని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
జపాన్‌లోని టోక్యో విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు ఒకే రన్‌వే పైకి వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలవలేదని అధికార వర్గాలు తెలిపాయి.
Goods train derails | ఎల్పీజీతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది (Goods train derails). ఈ సంఘటనతో మరో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.