ఎయిర్ బెలూన్‌కు తప్పిన ముప్పు
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ గోల్ఫ్ కోర్సు వద్ద నిర్వహిస్తున్న ఎయిర్ బెలూన్ షోలో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఎయిర్ బెలూన్ ఇబ్రహీంబాగ్ సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఎయిర్ బెలూన్ నడుపుతున్న వ్యక్తి చాకచక్యంతో ఇబ్రహీంబాగ్ వద్ద చెరువు పక్క మైదానంలో దింపేశాడు. అక్కడ బురద ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
మెహిదీపట్నం, జనవరి 17: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ గోల్ఫ్ కోర్సు వద్ద నిర్వహిస్తున్న ఎయిర్ బెలూన్ షోలో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఎయిర్ బెలూన్ ఇబ్రహీంబాగ్ సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఎయిర్ బెలూన్ నడుపుతున్న వ్యక్తి చాకచక్యంతో ఇబ్రహీంబాగ్ వద్ద చెరువు పక్క మైదానంలో దింపేశాడు. అక్కడ బురద ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో సురక్షితంగా బయట పడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

