సారంగాపూర్ మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తాటికమ్మలపై చెత్తను తరలించడం కనిపించింది. గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ ఉన్నప్పటికి నిర్వహణకు కావాలిన డబ్బ�
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించ�