Home
Mahasivaratri
Mahasivaratri
-
"శ్రీగిరికి బ్రహ్మోత్సవ శోభ"
4 years agoశ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామికి నిత్య పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం చండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు నిర్వహించారు"బండెనక బండి కట్టి"
4 years agoఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం రెండో రోజు భక్తులతో కిక్కిరిసింది. జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఆదివారం కన్నుల పండువలా జరిగింది."భజే మంజునాథం శివం.. శివం"
4 years agoమహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ప్రముఖ క్షేత్రాలతో పాటుఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి."చైన్‌స్నాచర్ రిమాండ్"
4 years agoబస్సుల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు."మూడు రోజులు ఏడుపాయల జాతర"
4 years agoఏడుపాయల్లో మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు"మహా శివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు"
4 years agoవేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్






