బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో శ్రీ సాయి ఆదర్శ యువతి మహిళా మండలి ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Crane Crash | విగ్రహానికి పూలదండ వేస్తుండగా క్రేన్ లిఫ్ట్ కూలింది. దీంతో దానిలో ఉన్న ఇద్దరు నాయకులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Crane Falls | ఒక వేడుకలో పాల్గొన్న కొందరు వ్యక్తులు క్రేన్పైకి ఎక్కారు. ఒక విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించారు. అయితే అధిక బరువు వల్ల ఆ క్రేన్ కూలింది. క్రేన్ ఉన్న వాహనం కూడా ఒక పక్కకు ఒరిగిపోయింది. ఈ షా�