మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. వాటిని చతుర్విధ పురుషార్థాలు అని పిలుస్తారు. అవే ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిలో మోక్షమంటే ఆనందం.
‘మహాభారతం చదివినప్పుడు అందులో శాపాల నేపథ్యంలో కథల గురించి తెలుసుకున్నా. అలాంటి ఓ శాపాన్ని ఈ తరం యువకుడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ‘హ్యాపీ ఎండింగ్' సినిమా కథ పుట్టింది’ అన్నారు కౌశిక్ భీమిడి.
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 2: మహా భారతా న్ని అర్థం చేసుకుంటే ఒక విజ్ఞాన బండాగారంగా సమా జానికి దారి చూపుతుందని తెలంగాణ సారస్వత పరిష త్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూ రి శివారెడ్డి అన్నారు. తెలంగా ణ సారస్వత పరిష�