మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకున్నది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీ�
నేటి శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు పోటీపడి ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. మామిడాకుల తోరణాలు, రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.