Tourist Family Director | టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) అంటూ వచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు అభిషన్ జీవింత్(Abishan Jeevinth).
కండిషనల్ బెయిల్పై (Conditional Bail) జైలు నుంచి వచ్చిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని సేలంలో (Salam) నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.